twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏ పెద్ద హీరోని తీసిపారేస్తూ అనుష్క ఆ కామెంట్స్

    By Srikanya
    |

    ''ఓ చిత్రం హిట్టై జనాలు చూస్తుననారూ అంటే అందులో ఎక్కడో ఓ చోట కొత్త విషయం ఉందని అర్థం చేసుకోవాలి. 'అరుంధతి', 'వేదం'... ఇలాంటి సినిమాలు ఆడాయంటే అది నా ఒక్కదాని కృషి కాదు. ఆ సినిమాల్లో మరో హీరోయిన్ ఉన్నా అదే ఫలితం వచ్చేది అంటోంది హాట్ బ్యూటీ అనుష్క. అలాగే పేరున్న హీరో ఉన్నాడనో, పెద్ద దర్శకుడి సినిమా అనో సినిమాలు ఆడవు. బాగా ఆడాలంటే అందులో కొత్తదనం ఉండి తీరాల్సిందే అంది.

    అలాగే సినిమా బాధ్యతని ఏ ఒక్కరో భుజాన వేసుకొని... హిట్ చేస్తారంటే నేను నమ్మను. ఎందుకంటే హీరో కోసమో, హీరోయిన్ కోసమో సినిమాలు ఆడవు. కథను పట్టించుకోకుండా ఎంత హంగామా చేసినా ఫలితం రాదుఅంటోంది అనుష్క.ఇంతకీ ఆమె ఏ హీరోని,దర్శకుడునీ,ఏ చిత్రాన్ని ఉద్దేసించి ఆ మాటలు అన్నదనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఆమె త్రివిక్రమ్ నీ,మహేష్ ని,కలిసి చేసిన ఖలేజా ప్లాపు ని ఉద్దేశించి ఈ కామెంట్స్ అంటోందా అని డౌట్ పడుతున్నారు. ప్రస్తుతం అనుష్క..రెబల్, ఢమురుకం చిత్రాలు చేస్తోంది. ఆమె విక్రమ్ సరసన నటించిన 'నాన్న" త్వరలో విడుదల కానుంది.

    English summary
    Tall and slim beauty Anushka is thrilled about her upcoming Nanna. The actress, known more for glamorous roles, is said to have tried her best to match ‘Chiyaan’ Vikram in the film which has the latter portraying the role of a person with ‘special needs’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X