'బొమ్మాళి'కి జనం తిట్లు

"ఆ సినిమాలో నీ గొప్పతనం ఏముందే? నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి, విలన్ సోను సూద్, క్యారక్టర్ ఆర్టిస్ట్ షాయాజీ షిండే, డబ్బింగ్ ప్రతిభ బొమ్మను ఆడించాయి. బొమ్మాళీ నీకంత సీన్ లేదు" అని చివాట్లు పెట్టారట. ఈ మధ్య తెలుగు బాగా నేర్చుకున్న అనుష్కకు ఆ తిట్లు బాగా అర్ధమై మొహం ముడుచుకుందట.


Click it and Unblock the Notifications











