»   » అనుష్క కి ప్రభాస్, రాజమౌళి,రానా ఇలా అందరూ...

అనుష్క కి ప్రభాస్, రాజమౌళి,రానా ఇలా అందరూ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అనుష్క అంటే అందరికీ అభిమానమే. అందుకే ఈ శుక్రవారం విడుదల కానున్న 'సైజ్‌ జీరో' చిత్ర బృందానికి ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, హీరోలు వెంకటేశ్‌, ప్రభాస్‌లు తమ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాల ద్వారా అభినందనలు తెలిపారు.

ఈ చిత్రం కోసం దర్శకుడు ప్రకాశ్‌ కోవెలమూడి, కనిక, అనుష్కలు చాలా కష్టపడ్డారన్నారు. ఇది ఒక ప్రత్యేక కథా చిత్రమని పేర్కొన్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'సైజ్‌ జీరో' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.


ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రసాద్‌ వి. పొట్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో తొమ్మిది మంది గెస్ట్ లుగా చేస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.


స్లైడ్ షోలో వారేం షేర్ చేసారో చూద్దాం...


రాఘవేంద్రరావు ఇలా

రాఘవేంద్రరావు ఇలా


రాఘవేంద్రరావు కంటిన్యూ చేస్తూ..

రాఘవేంద్రరావు కంటిన్యూ చేస్తూ..


బాహుబలి టీమ్ ..

బాహుబలి టీమ్ ..


రాజమౌళి ఇలా..

రాజమౌళి ఇలా..

రాజమౌళి ఇలా..


ప్రభాస్ ఇలా...

ప్రభాస్ ఇలా...

ప్రభాస్ ఇలా...


వెంకటేష్ ఇలా..

వెంకటేష్ ఇలా..

వెంకటేష్ ఇలా..


రానా దగ్గుపాటి ఇలా..

రానా దగ్గుపాటి ఇలా..

రానా దగ్గుపాటి ఇలా..


English summary
Raghavendra rao tweeted: "Sweety always the first actress to accept brave roles. She did an excellent job."Wishing everyone a very best.
Please Wait while comments are loading...