త్వరలో అనుష్క, గోపీచంద్ ల వివాహం..!?
ఇప్పటి వరకూ మూడు సినిమాల్లో నటించిన అనుష్క, గోపీచంద్ ల జంట, ఈ మూడు సినిమాలూ హిట్ అవడంతో హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమాల్లో నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్ల వినిపించింది. ఈ వార్త సినీపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఈ విషయమై ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా వీరిద్దరికీ త్వరలో వివాహం జరుగనుందనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
వీరిద్దరి వివాహానికి వీరి ఇంట్లో పెద్దలు సమ్మతించారట. తొలుత గోపీచంద్ ఇంట్లో వీరిద్దరి విషయమై గొడవ జరిగినా ఆ తర్వాత వారు కూడా ఒప్పుకున్నారట. వచ్చే ఏడాది వీరిద్దరూ వధూవరులు కానున్నారని అనధికార సమాచారం. ఈ విషయమై వీరిద్దరూ నోరు మెదపడం లేదు. ఏదెలా వున్నా ఈ వార్త నిజమయితే గోపీచంద్, అనుష్కల 'హిట్ ఫెయిర్' కాస్త 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అవుతుందని చెప్పవచ్చు.
అనుష్క గోపీచంద్ వేదం పెళ్లి అరుంధతి భిల్లా శంఖం త్రిష అల్లు అర్జున్ పంచాక్షరి anushka gopichand vedam arundhati billa sankham trisha allu arjun marriage


Click it and Unblock the Notifications