అనుష్కావి అగ్లీ ఫింగర్సట
అనుష్కకు లేడీస్ ఫింగర్ లేవట. ఉన్న ఫింగర్స్ ను కూడా నీట్ గా ఉంచుకోదట. చూడడానికి అగ్లీగా ఉంటాయట. ఈ కామెంట్స్ చేసింది ఒక యువహీరోగారు. ఆమె తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటున్నా, యోగాతో సినీ పరిశ్రలోని కొందరికి గురువుగా మారినా చేతిగోళ్లు చూస్తే ఆమె అగ్లీనెస్ బయటపడుతుందని మొహం ఏదోలా పెట్టి ఇతరులకు చెబుతున్నాడట. ఆమె ఫింగర్స్ తో ఆయనకేంపనో అర్థం కావడంలేదు.


Click it and Unblock the Notifications