పాపం జెనీలియా!!

బొమ్మరిల్లు, జానేతూ సినిమాలతో యూత్ ఐకాన్ లా మారానని ఫీలవ్వుతున్న సమయంలో ఈ సంఘటన ఆమెను బాగా కలవరపరిచిందని సమాచారం. అయితే జెనీలియా శ్రేయాభిలాషులు ఇది గమనించి ఈ మధ్యనే కదా అరుంధతి హిట్ అయ్యి పెద్ద పేరు వచ్చింది. ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. నీకు ఇంకో హిట్టు వస్తే నీ సీన్ కూడా మారుతుందిలే అన్నారు. అయినా అనూష్క అనూష్కే హాట్ కదా నువ్వూ ఫ్యామిలీ టైప్ అని ఓదార్చారుట. ఇది విన్న జెనీలియా పరిస్ధితి ఎలా ఉన్నా ఈసారి మాత్రం ఒంటిరిగానే ఓపినింగ్స్ కి వెళ్ళాలని నిర్ణయించుకుంది.


Click it and Unblock the Notifications











