బ్యాడ్ బాయ్‌లో...అనుష్క అందాలు అదిరాయ్(ఫోటో ఫీచర్)
హైదరాబాద్ : హాట్ హీరోయిన్ అనుష్క తన సెక్సీ అందాలతో మరోసారి అభిమానుల మతి పోగొట్ట నుంది. తమిళంలో ఆమె నటించిన అలెక్స్ పాండ్యన్ చిత్రం తెలుగులో 'బ్యాడ్ బాయ్'గా సంక్రాంతికి విడుదలవుతోంది. కార్తి హీరోగా నటిస్తున్న ఈచిత్రంలో అనుష్క హాట్ హాట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు ఇటీవల విడుదలై ఫోటోలతో స్పష్టం అవుతోంది.
సూరజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు పలు లొకేషన్లలో భారీ ఎత్తున జరిగింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో అనుష్క కూడా పలు రిస్కీ యాక్షన్ దృశ్యాలలో డూప్ లేకుండా నటించింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 14 న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మించారు.
ఈ సినిమా కేరళలో కూడా విడుదల కానున్నది. అయితే విశయమేమంటే కార్తి నటిస్తున్న ఈ సినిమా కేరళ రైట్స్ భారీగా ఒక కోటి పదిలక్షలు కాగా కార్తి తీసిన అన్ని సినిమాల్లోకెల్లా ఈ సినిమా కొంచెం ఎక్కువగానే అంచనాలను పెంచుతుంది. జనవరి 13 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. డిస్టి బ్యూటర్ లు ఇంత భారీగా ఖర్చు పెట్టి విడుదల చేస్త్తున్న ఈ సినిమా అంతే ఊపుతో రానిస్తుందో లేదో అనేది చూడాలి.

బ్యాడ్ బాయ్ లో అనుష్క హాట్ లుక్

ఈ ఫోజులో అనుష్కను చూసి ప్లాట్ కాని వారు ఎవరుంటారు?

ఈచిత్రంలెని పాటల్లో అనుష్క నాభి అందాలపై దర్శకుడు బాగా ఫోకస్ చేసినట్లు స్పష్టం అవుతోంది.

బ్యాడ్ బాయ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ చిత్రానికి సూరజ్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











