జంట్స్ హాస్టల్స్ లో అనూష్క!?

ఇంతకీ ఈ డౌన్ లోడ్ చేసుకున్న పోస్టర్స్ ని యూత్ తమ తమ రూముల్లో పెట్టుకుంటున్నారు. కొందరు కంప్యూటర్ డెస్క్ టాప్ స్క్రీన్ సేవర్ గా పెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో జంట్స్ హాస్టల్స్ లో ఆమె ఫొటోలకు బాగా డిమాండ్ పెరిగింది. ఎక్కడ ఎవరి గదిలో చూసినా ఆమే దర్శనమివ్వటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ భూమిక ఫొటో పెట్టుకున్న రీతిలో ఆమె ఫోస్టర్స్ పెడుతున్నారు. అయితే వారి గర్ల్ ఫ్రెండ్స్ వచ్చి చూస్తేనే ఇబ్బంది అంటున్నారు. అయితే జెంట్స్ హాస్టల్స్ కి అమ్మాయిలు ఎంట్రీ ఉండదు కదా...అనూష్కకు పోటీ లేదు.


Click it and Unblock the Notifications











