అనుష్క 'తకిట తకిట'

అనూష్క ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'వరుడు' చిత్రంలో మహేష్ బాబు జంటగా నటిస్తోంది. అల్లు అర్జున్, మంచు మనోజ్ ప్రధాన పాత్రధారులుగా క్రిష్ ('గమ్యం' ఫేమ్) దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి రానున్న 'వేదం' చిత్రంలో అనుష్క ఎంపికైంది. ఇక అరుంధతి, భిల్లాతో అనూష్క క్రేజ్ ఒక్కసారిగా పెరిగ పోయింది. అరుంధతితో నటనా పరంగాను, భిల్లాలో బికినీ ప్రదర్శనతో గ్లామర్ పరంగానూ మార్కులు వేయించుకోవటం ఆమెకు బాగా కలిసి వచ్చింది.


Click it and Unblock the Notifications











