ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ లో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేదెవరు...!?
టాలీవుడ్ ఇద్దరు టాప్ హీరోయిన్స్ డీ అంటే ఢీ హంగామాలో హీరోలు కాదు మేము పోటీలో వున్నాం. అంటూ సవాల్ విసురుతున్నారు. ఆ బ్యూటిస్ ఎవరో మీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇంకెవరు వారే అరుందతి తో టాప్ హీరోయిన్ గా మారిన అనుష్క, మగధీరతో మెస్మరైజింగ్ గా పేరుతెచ్చుకున్న కాజోల్. అరుందతి బ్లాక్ బస్టర్ తరువాత పంచాక్షరి, వేదం చిత్రాలతో పర్వాలేదని పించిన అనుష్క ప్రిన్స్ కి జోడిగా ఖలేజా లో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో జేజమ్మకి మిత్రవింద గట్టిపోటీనే ఇవ్వబోతుందన్న మాట మరి ఈ ఇద్దరిలో ఏ ముద్దుగుమ్మ ఆడియెన్స్ హార్ట్ ని గెలుస్తుందో వేచి చూడాల్సిందే...
అనుష్క మహేష్ బాబు ఖలేజా మగధీర కాజల్ బృందావనం జూ ఎన్టీఆర్ సమంత anushka mahesh babu khaleja magadheera kajal brindavanam jr ntr samantha


Click it and Unblock the Notifications