గురువు కోసం తకిట తకిట అనుష్క
అందాల భామ అనుష్క తమ గురువుకు గురుదక్షిణ చెల్లించుకునేందుకు సిద్ధమవుతుంది. భూమిక భర్త భరత్ ఠకూర్ అనుష్కకు గురువన్న విషయం నిజం. ఆయన నిర్మతగా మారి 'తకిట తకిట" పేరుతో ఓ సినిమాని నిర్మిస్తుండడం సైతం తెలిసందే. అందరూ కొత్తవాళ్ళతో రూపోందుతున్న ఈ సినిమాకి క్రేజ్ ను తీసుకువచ్చేందుకు అనుష్క నడుం బిగించనుంది. గురు భక్తితో ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేసేందుకు అనుష్క అంగీకరించింది.
ఇక పోతే అనుష్క భాటలో చార్మి కూడా 'గురుదక్షిణ" చెల్లించుకునేందుకు సిద్ధపడుతోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ సినిమా 'మహాత్మా" లో 'ఐటెం సాంగ్" చేసేందుకు ఊవిళ్ళూరుతోంది. మామూలుగానే పాటల చిత్రీకరణలో సిద్దహస్తుడైన కృష్ణవంశీ, ఇక స్పెషల్ సాంగ్ అంటే ఇకెంత స్పెషల్ గా పిక్చరైజ్ చేస్తారో.. మొత్తానికి టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోయిన్లు ఏకకాలంలో తమ గురువులకు దక్షిణలు చెల్లించడం గమనార్హం.
anushka bharat thakur item song thakita thakita mahatma krishna vamsi అనుష్క భరత్ ఠాకూర్ ఐటమ్ సాంగ్ తకిట తకిట మహత్మ క్రిష్ణ వంశీ


Click it and Unblock the Notifications