ఎన్టీఆర్, నాగార్జున ఉత్తిదే
తాము నిర్మిస్తున్న తకిట తకిట చిత్రంలో ఎన్టీఆర్ గెస్ట్ సాంగ్, నాగార్జున గెస్ట్ రోల్ అంటూ వార్తలు వస్తున్నాయి..అవి రూమర్స్ మాత్రమేనని భరత్ ఠాకూర్ ఖండిస్తున్నారు. అయితే తమ శిష్యురాలు అనూష్క మాత్రం ఐటం సాంగ్ చేయనుందని చెప్పారు. ఇక ఈ సినిమాలో అంతా కొత్తవాళ్ళే చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం పూర్తి డిటేల్స్ త్వరలో మీడియా మీట్ పెట్టి విడుదల చేస్తామన్నారు. ఇక ఈ గెస్ట్ రోల్స్ వ్యవహారం టాపిక్ సినిమాకు క్రేజ్ తీసుకురావాలని నిర్మాతలే చేసిన ట్రిక్ గా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే ఈ చిత్రానికి శ్రీహరి నాను దర్శకుడు.అతను గతంలో భూమిక, శివాజి కాంబినేషన్ లో సత్యభామ అనే చిత్రాన్ని రూపొందించారు. హాలీవుడ్ పిప్టీ ఫస్ట్ డేట్స్ కు కాపీ గా వచ్చిన ఈ చిత్రం ఫ్లాప్ అవటమే కాక విమర్శలకు గురి అయింది.
ఎన్టీఆర్ నాగార్జున అనూష్క భూమిక శ్రీహరినాను తకిటతకిట సత్యభామ ఐటం సాంగ్ శివాజి ntr nagarjuna anushka bhoomika takita takita bharath takur guest roles item song satyabhama


Click it and Unblock the Notifications