'అరుంధతి' ఐటమ్ సాంగ్

ఇదిలా ఉంటే నాగచైతన్య చిత్రంలో ఐటంసాంగ్ చేసేందుకు అనుష్క ఎంత తీసుకోబోతోందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బిల్లా' చిత్రంలో ప్రభాస్‌తో ప్రత్యేక పాట చేసేందుకు మస్కా'పాప హన్సిక ముప్పై లక్షలకు ఒప్పందం కుదుర్చుకుందని అనధికార సమాచారం. దీన్నిబట్టి అంతకు రెట్టింపు మొత్తం అనుష్కకు ముట్టే అవకాశాలను తోసి పుచ్చలేమని పలువురు సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. అయితే . అనుష్క ఇంతకు మునుపు స్టాలిన్' చిత్రంలోనూ ఓ ఐటం సాంగ్ చేసి ఉండడం తెలిసిందే.
అందులోనూ అనూష్క ఇప్పటికే భిళ్ళా చిత్రంలో ఓ పాటలో బికినీలో కనిపించి తన అందాలను కనువిందు చేయటానికి సన్నాహాలు చేస్తోందని వినికిడి. ఇవన్నీ చూస్తూంటే రాబోయే రోజుల్లో అనూష్క అభిమానులకు పండుగన్నమాట.


Click it and Unblock the Notifications











