»   »  డాన్ టెంప్ట్ అయ్యాడా?

డాన్ టెంప్ట్ అయ్యాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
అనుష్క జీన్ పాంట్ చినిగిందట. ఆమె తొడ అందాలు అందులోంచి బయటకు కనిపిస్తున్నాయట. కెమరామెన్ లు క్లిక్ మనిపించారట. ఇదేం స్టేజీమీద జరిగిన విషయం కాదు లెండి. డాన్ సినిమా కోసమే. నాగార్జున హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో చినిగిన జీన్ లోంచి తొడ అందాలను చూపించడం ప్రేక్షకులను టెంప్ట్ చేయడానికేనట. మరి డాన్ టెంప్ట్ అయ్యాడంటారా

Read more about: don anushka nagarjuna
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X