అనూష్క లూజ్ ప్యాంట్ ఎఫెక్ట్
బిల్లా సినిమాలో బికినీ వేసి తన అందచందాలు చూపిన అనూష్క అదే చిత్రంలో బొమ్మాలీ పాటలో లూజ్ ప్యాంట్ వేసి అదరకొట్టింది. ఆ పాటలో ప్రబాస్ ఆమె ప్యాంటుని పైకి క్రిందకి లాగుతూంటాడు. అది కుర్రకారుకు పిచ్చపిచ్చగా నచ్చేస్తోందని సమాచారం. కరెక్టుగా ఆ ప్లేసులో విజిల్స్ పడుతున్నాయి. దర్సకడు మొహర్ రమేష్ తాము చిత్రంలో ఎక్కడ ఎలాంటి ఎఫెక్టు వస్తుందని ఎక్సపెక్ట్ చేసామో అలాంటిదే కన్పడతోందని చెప్పుకొచ్ఛాడు. దాంతో అతను చెప్పిన సన్నివేశం అదేనేమో అని అందరూ కామెంట్స్ పాస్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాకు వచ్చే కొద్ది పాటి రిపీట్ ఆడియన్స్ కేవలం ఆ బిట్ కోసం వస్తున్నారని తెలుస్తోంది. ఏదైమైనా నమిత హాట్ ఎక్సపోజింగ్ కన్నా ఈ లూజ్ ప్యాంట్ ఎఫెక్టు బాగా పనిచేసిందంటున్నారు. అదే సమయంలో ఆ ధాట్ మొహర్ రమేష్ ది కాదని ఓ పాప్ సాంగ్ లోది కట్ అండ్ పేస్ట్ ఐడియా అని కొందరు పెదవి విరుస్తున్నారు. అయినా ఏది రమేష్ ది ఒరిజనల్, క్రియోటివ్ ఏంగిల్ కనుక మొచ్చుకోవటానికి అని మరికొందరు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా లూజ్ ప్యాట్ ఎఫెక్టు మాత్రం బాగుంది.


Click it and Unblock the Notifications











