అనూష్కకి మొగడవ్వాలంటే...
హాట్ స్టార్ అనూష్కకి తనకు భర్త కాబోయే వాడు ఎట్లా ఉండాలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని వివరిస్తూ...అతనికి డబ్బుతో పనిలేదు. అయితే అతనిది మాత్రం మనసు మంచిదై ఉండాలి. కానీ మనస్సు మంచిదో కాదో ఎలా తెలుస్తుంది? అని చాలామంది అనుకుంటారుగానీ.. ఒక్కసారి మాట్లాడితేనే ఎదుటివ్యక్తి మనస్తత్వం ఏమిటో ఇట్టే పట్టేస్తా! అందుకే నాకా సమస్య లేదు. పోతే..నా దగ్గర ఏ విషయాన్నీ దాచకూడదు. అందరినీ గౌరవించాలి. నా వాళ్లంటే మరింత మర్యాద చూపించాలి. నేను ప్రేమించినంతగా నన్ను ప్రేమించాలి. అంతే. అంతకంటే ఏమీ లేదు అంది. అది అనూష్కను వరించేవాడికుండాల్సిన లక్షణాలు ఆసక్తి ఉంటే అవన్నీ నిరూపించుకుని..ఎంచక్కా..అదీ సంగతి.


Click it and Unblock the Notifications











