అనుష్కకు వివాహయోగం: భూమికకు తోటి కోడలు కాబోతోందా?

By Santaram

నిన్న మొన్నటి వరకు గోపీచంద్ తో ప్రేమాయణం సాగించిన అనుష్క ఇప్పుడు పూర్తిగా ప్లేటు ఫిరాయించింది. అనుష్క ఈమధ్య భూమిక ఇంటికి పదే పదే వెళుతోందట. అందుకు కారణం ఊహించుకోండి....యోగాతో మెరుపు తీగలా మారిన అనుష్కకు యోగా గురువు భరత్ ఠాగూర్ అన్న విషయం తెలిసిందే. భూమిక భరత్ ఠాగూర్ ను పెళ్ళి చేసుకుంది. భరత్ ఠాగూర్ తో పాత పరిచయం ఉన్న అనుష్క పదే పదే వస్తున్నా భూమిక ఆమెను అభిమానించడం లేదట. అందుకు కారణం భర్తగా భరత్ ఠాగూర్ తనకెంతో విధేయంగా ఉండడమే.

తన తమ్ముడికి అనుష్కను ఇచ్చి పెళ్ళై చేయాలన్న ఆలోచనలో భరత్ ఠాగూర్ ఉన్నాడట. త్వరలో నిశ్చితార్ధం జరుగనుంది. ఈ ఎగేంజ్ మెంట్ ఎప్పుడో జరుగవలసి ఉన్నా తమిళ, తెలుగు సినిమాలు ఎక్కువగా అనుష్క కమిట్ అయినందువల్ల వాయిదా పడుతూ వస్తోందట. త్వరలో అనుష్క భూమికకు తోటి కోడలు కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X