ప్రిన్స్ మహేష్ తో కేక పెట్టించే కెమిస్ట్రీ కుదిరందట ఆమెకు...!?
'ఖలేజా" సినిమాలో ప్రతి డ్రస్ మీదా స్కార్ఫ్ ధరించి ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉండేలా మహేష్ చూసుకుంటే, అనుష్కకీ ఈ సినిమాలో త్రివిక్రమ్ డ్రెస్ కోడో ఇచ్చాడు. ఈ సినిమలో అనుష్క కనిపించే పోర్షన్ లో సగ భాగం లో ఆమె కాళ్లు సగ భాగం నగ్నంగానే దర్శనమిస్తాయట. అంటే 'ఖలేజా" లో ఎక్కువ శాతం అనుష్క పొట్టి లాగూలు ధరించి నటించిందని సమాచారం. ఆమె డ్రెస్ కోడో మీద త్రివిక్రమ్ పలు ఫన్నీడైలాగ్స్ కూడా రాశాడట. అనుష్క యమ గ్లామరస్ గా నటించిన సినిమాల లిస్టులో ఖలేజా తప్పక చోటు దక్కించుకుంటుందట.
మహేష్ మగువల మనుసు దోచే పని మీద ఉంటే, అనుష్క మగాళ్లకి మత్తెక్కించే బాధ్యత తీసుకుందన్నమాట. ఇకపోతే తనకుంటే పొట్టి హీరోల పక్కన నటించినప్పుడు హీల్స్ కీ, టైట్ ఫిట్ డ్రస్సులకి దూరంగా ఉండే అనుష్కకి పొడగకి అయిన మహేష్ గో నటించేటప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేక హ్యాపీగా నచ్చిన కాస్టూమ్స్ ధరించిదట. వీరిద్దరి మధ్య కేక కెమిస్ట్రీ కుదిరిందనే టాక్ ఉన్న దరిమిలా ఖలేజా ఎందులో తక్కువైనా గ్లామర్ ఫీస్ట్ లో, రొమాంటిక్ ట్రీట్ లో మాత్రం చిన్నబోదన్నమాట.


Click it and Unblock the Notifications











