Don't Miss!
- News
వైసీపీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి గుడ్ బై ? ఇన్ ఛార్జ్ రెడీ చేసుకుంటున్న జగన్ !
- Finance
Stock Market: బడ్జెట్ కి ముందు లాభాల ప్రారంభం.. కానీ మార్కెట్లో ఇన్వెస్టర్స్ మూడ్ ఇదే..
- Sports
నాదల్ రికార్డు సమం చేసి.. మళ్ళీ నంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న జోకొవిక్..!
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
జూబ్లీహిల్స్ రోడ్డ్ నెం.41లో అనుష్క, నాగచైతన్య పిచ్చాపాటి కసరత్తులు..
సినీ పరిశ్రమలో నటీనటులు తమ అందాల మీద, ఫిట్నెస్ ల మీద పూర్తిగా శ్రద్ద చూపిస్తున్నారు. ముఖ్యంగా సినీ సర్కూట్ లో మగవారు సిక్స్ ప్యాక్ మీద, ఆడవాళ్ళు తమ శరీరం షేపుల మీద ఖర్ఛు బాగా పెడుతున్నారు. ఈ మధ్య వస్తున్న కొత్త హీరోలు, హీరోయిన్లు తమ ఒంటి వంపుల కోసం మరియు ఆ ఒంటి వంపులతో ప్రేక్షకులకు ఆనందింప చేయటం కోసం విపరీతమైన ఎక్సర్ సైజులు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఫిట్ నెస్ సెంటర్స్ లో ప్రఖ్యాతిగాంచిన ఒక ఫిట్ నెస్ సెంటర్ కు ఇద్దరు సెలబ్రటీస్ వచ్చి ఫిట్ నెస్ కోసం బాగా వర్కు చేస్తున్నారు.
ఇంతకీ ఆ సెలబ్రటీస్ ఎవరో తెలుసా? నాగచైతన్య, పొడుగు సుందరి అనుష్క. వీళ్ళిద్దరు ప్రతినెల ఒక్కొక్కరు రూ 6000/- ఆ సెంటర్ కు ఇస్తూ వాళ్ళ పనులకు సహాయంగా ప్రత్యేకమైన ట్రైనర్ ను పెట్టుకున్నారు. ఈ ట్రైనర్ వాళ్ళ షెడ్యూల్స్ ను ఫిక్స్ చేస్గాడట. నాగచైతన్య, అనుష్క సెక్స్ లుక్స్ వెనుక ఉన్న రహస్యానికి కారణం ఈ ఫిట్ నెస్ సెంటరేనని 'ఫిలింనగర్" కబుర్లు. కావున జిమ్ లో ఎక్కువ గంటలు గడపకుండా, ఫుడ్ విటమిన్స్ లేకుండా అందాల షేపులకు ఈ ఫిట్ నెస్ సెంటర్ ఆదర్శంగా ఉంది.
నాగచైతన్యను, అనుష్క యొక్క అందాలను చూసిన తోటి సినీ సెలెబ్రటీస్, 'హిలైస్" ఫిట్ సెంటర్ కి ఎగబడుతున్నారని సినీ సర్కూట్ లో చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్రత్యేకమైన ట్రైనర్ చైతన్యకు అనుష్కకు ఎటువంటి ఎక్సర్ సైజులు ఇస్తున్నాడోనని సినీ జనాలు ఎంతో యాంగ్జైమెంట్ గా చెప్పుకుంటున్నారు.