అనూష్క ఒక్క రాత్రి రేటు ఎంతంటే..

అనూష్క మరింత ముందుకువేసి ఇరవై లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. అయినా వాళ్ళు మారు మాట్లాడకుండా ఓకె చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇక వాళ్ళు ఆ రాత్రి కోసం పాస్ లు ఇష్యూ చేస్తారు ఆమె ఫొటోలు వేసి. ఈ విషయం తెల్సిన కొందరు అప్పుడే ఆ క్లబ్ ని సంప్రదిస్తున్నారని వినికిడి. దాంతో వారి అంచనా తప్పలేదని సంబరపడుతున్నారని చెప్తున్నారు. మరో ప్రక్క మిగతా హీరోయిన్స్ కుళ్ళు కుంటూంటే..అనూష్క ఆ రాత్రి ఏ రేంజిలో అందాలు చూపుతుందోనని కొందరు పెదాలు తడుపుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











