పవన్ కళ్యాణ్ సరసన అనుష్క ని ఓకే చేసారు
పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్కను హీరోయిన్ గా ఎంపిక చేసారు. ఈ విషయాన్ని నిర్మాత కొండా కృష్ణం రాజు మీడియాకు తెలుపుతూ...జీసస్ క్ట్రైస్ట్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మళయాళ భాషల్లో రూపొందుతోంది. నెక్ట్స్ షెడ్యూల్ ని జోర్డాన్, ఇటలీ, ఇజ్రాయిల్ లో ప్లాన్ చేసాం అన్నారు. ఇక ఈ చిత్రం నవంబర్ నెలలో విడుదల కానుంది.
అనుష్క పవన్ కళ్యాణ్ సింగీతం శ్రీనివాసరావు పులి ఎస్ జె సూర్య anushka pawan kalyan singeetham srinivas rao puli sj surya


Click it and Unblock the Notifications