సుమంత్ సరసన మరోమారు అనుష్క
మామ నాగార్జునతో నటించడం ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనుష్క ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. మహానంది సినిమాలో సుమంత్ సరసన నటించిన అనుష్క మరో సినిమాలో నటించనున్నది. శ్రీ సాయి రూపా క్రియేషన్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాకు పరుచూరి మురళి దర్శకత్వం వహించనుండగా వెంకటేశ్వర్ రెడ్డి నిర్మించనున్నారు. నవంబర్ 15న ఈ సినిమా ప్రారంభం కానున్నది.


Click it and Unblock the Notifications











