అనూష్క కోరిక తీరుస్తున్న పవన్?

తమ సిధ్దాంతాలకు తగినట్లు విభిన్నంగా కాన్సెప్టు రూపొందిస్తూ..తండ్రి,మేనమామ మన్ననలూ పొందుతున్నాడు. శిరీష్ ఆ మధ్య ప్రజారాజ్యం కోసం ఎస్.పి.బాలసుబ్రమణ్యంతో ఓ గీతం రికార్డు చేయించాడుట. దాన్ని పవన్, అనూష్కలపై చిత్రీకరించాలని అతను ప్లాన్ చేస్తున్నాడుట. ఎలక్షన్స్ దగ్గరకొచ్చాక దాన్ని టీవీ ఛానెల్స్ లో వేస్తారుట. ఏదైమైనా అరుంధతి సూపర్ హిట్ అనూష్కకి బాగా కలిసివచ్చినట్లుంది. బయిట పొలోమంటూ సినీ ఆఫర్స్ రావటమే కాక,ఆమెకు రెమ్యునేషన్ సైతం విపరీతంగా పెరిగింది. ఈ రకంగా పవన్ ప్రక్కన నటించాలనే ఆమె కోరిక సైతం తీరిందని ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు.
More from Filmibeat
movies telugu anushka pawan kalyan prajarajyam allu aravind arundhati అనూష్క పవన్ కళ్యాణ్ అల్లు శిరీష్


Click it and Unblock the Notifications











