అందం వ్యాయామాలతో రాదు...అనూష్క
'అందం అనేది తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తుంది. అది వ్యాయామాల ద్వారా రాదు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన అందాన్ని కాపాడుకోవడంలో యోగా లాంటి వ్యాయామాలు ఉపకరిస్తాయి. మరో విషయం ఏమిటంటే.. మనసు అందంగా ఉంటే.. మనిషి కూడా అందంగా ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన విషయం. నా వరకు నా అందాన్ని ఇనుమడింపజేసేది నా నవ్వే' అని అసలు రహస్యం విప్పి చెప్పింది అనుష్క. ప్రస్తుతం మహేష్ సరసన అనూష్క..ఖలేజా చిత్రం చేసింది. అలాగే నాగార్జున సరసన రగడం అనే చిత్రంలో చేస్తోంది. వీరూ పోట్ల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.
అనూష్క మహేష్ నాగార్జున రగడ ఖలేజా వీరూ పోట్ల త్రివిక్రమ్ anushka mahesh babu nagarjuna khaleja ragada veeru potla trivikram srinivas


Click it and Unblock the Notifications