అనుష్క 'పంచాక్షరి' ప్రారంభమైంది
అరుంధతితో అనూహ్యమైన పేరు తెచ్చుకున్న అనుష్క తర్వాత చిత్రం పంచాక్షరి డిసెంబర్ 21 రిలీజైంది. లారెన్స్ నృత్య దర్శకత్వంలో మాస్ సాంగ్ చిత్రీకరణతో ఈ చిత్రం ప్రారంభమైంది. సముద్ర దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. నాగార్జున పర్శనల్ మేకప్ మెన్ చంద్ర(బొమ్మదేవర రామచంద్రరావు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ రత్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో వేదంలో చేస్తోంది. సముద్ర ఇంతకుముందు జగపతిబాబుతో అధినేత చిత్రం చేసారు. అది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.
More from Filmibeat
అనుష్క వేదం క్రిష్ సముద్ర లారెన్స్ అరుంధతి జగపతి బాబు పంచాక్షరి anushka arundhati vedam krish samudra lawrence jagapathi babu panchakshari


Click it and Unblock the Notifications











