అనుష్క శర్మ హాట్ 'బికినీ' ఫొటో షూట్(ఫొటోలు)
ముంబై: సినిమాల్లో క్రేజ్ కన్నా ఫొటో షూట్ ల ద్వారా అందాలు ఆరబోసి సంపాదించే పేరే ఎక్కువగా ఉంటోంది హీరోయిన్స్ కు. స్టార్ హీరోయిన్స్ సైతం ఇదే రూటులో ప్రయాణం పెట్టుకుని ఫొటో షూట్ చేయించుకుని మ్యాగజైన్ కవర్ పేజీలకు ఎక్కుతున్నారు. దాంతో సినీ ఇండస్ట్రీలో వారి డిమాండ్ మరింత పెరుగుతోంది. తాజాగా అలాంటి ప్రయత్నం అనుష్క శర్మ చేసింది.
రీసెంట్ గా... తన ప్రేమాయణంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటున్న ఆమె జీక్యూ ఇండియా డిసెంబర్ 2014 మ్యాగజైన్ ఎడిషన్ కోసం గోల్డెన్ బికినీలో, లింగరీ కనిపించేలా ఫొటో షూట్ చేయించుకుంది. ఆ ఫొటోలు ఇప్పుడు ఆమె అభిమానులను నెట్ జనులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
దానికి తోడు ఆమె రీసెంట్ గా ఉప్పల్‌లో భారత్, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో విశిష్ట అతిథిగా ఆమె వచ్చారు. విరాట్ కోహ్లి ప్రేయసిగా మీడియా మొత్తం ఆమే కనపడటంతో ఇక్కడ కూడా ఆమె మరోసారి పాపులర్ అయ్యిపోయింది.
బికినీ ఫొటో షూట్ ఫొటోలు..స్లైడ్ షోలో...

తొలి నుంచీ అంతే...
అనుష్క శర్మ తొలిగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన నాటి నుంచి సంచలనాలకు తెర తీస్తూనే ఉంది. తన అందాలను ఎప్పుడూ దాచుకోకుండా పరుస్తూనే ఉంది.

లవ్ స్టోరీ
కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క.. క్రికెట్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

మ్యాచ్ లకు హాజరయ్యి..
తన ప్రియుడు కోహ్లి ఆడే మ్యాచ్ లకు హాజరయిన ఆమె ...స్టాండ్స్‌లో కూర్చుని శ్రద్ధగా మ్యాచ్ చూసి .. కోహ్లి షాట్లు ఆడినపుడల్లా కేరింతలు కొడుతోంది.

అటు నుంచీ రెస్పాన్స్..
ఆ సమయంలో విరాట్ కూడా అనుష్కను మరిచిపోలేదు. అనుష్క వైపు బ్యాటు చూపిస్తూ.. ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చాడు!

ప్రస్తుతం...
అనుష్క శర్మ అమీర్ ఖాన్ నటిస్తున్న భారీ ప్రాజెక్టు ‘పికె'లో నటిస్తోంది. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్నారు.

‘పికె' సినిమా గురించి మాట్లాడుతూ...
అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘పికె' చిత్రానికి పని చేయడం సంతోషంగా ఉంది అంది.

మల్టి స్టారర్ లోనూ..
జోయా అక్తర్ దర్శకత్వంలో ‘దిల్ ధడక్నె దో' అనే చిత్రంలోనూ అనుష్క నటిస్తోంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. అయితే అనుష్క కంటే కంటే ప్రియాంకదే సినిమాలో పెద్ద పాత్ర, ప్రాధాన్యం ఉన్న పాత్ర.

ఫీలవటం లేదు..
అనుష్క శర్మ స్పందిస్తూ....‘మల్టీస్టారర్ చిత్రంలో నటించడం వల్ల నేనేమీ ఇన్ సెక్యూర్ ఫీల్ కావడం లేదు. ఫ్రియాంక కంటే నా పాత్ర చిన్నదే. అయినా నేనేమీ ఫీల్ కావడం లేదు. వాస్తవానికి దర్శకురాలు జోయా అక్తర్ తొలుత నన్ను ఈ పాత్ర గురించి అడగటానికి వచ్చినప్పుడు నేను ఒప్పుకోనేమో అనుకుంది. కానీ పాత్ర నచ్చడంతో నేను ఒప్పుకున్నాను' అన్నారు అనుష్క.

ఏడుగురితో...
ఇప్పటి వరకు ఆమెకు పలువురు సెలబ్రిటీలతో ఎఫైర్ల ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందులో బాలీవుడ్ యంగ్ హీరోలతో పాటు ప్రస్తుతం ఆమె లిస్టులో క్రికెటర్ విరాట్ కోహ్లి సైతం ఉన్నారు.

రణబీర్ తో..
ఇప్పటి వరకు అనుష్క శర్మ తో ఎఫైర్ ఉన్న వారి పేర్లలో రణవీర్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత ఆమె విరాట్ కోహ్లితో చక్కర్లు కొట్టడం కూడా చర్చనీయాంశం అయింది. గతంలో మరో ఐదుగురు స్టార్స్ కూడా ఆమె బాయ్ ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నారు.

తొలి నాళ్లలో...
సినిమాల్లోకి రాక ముందు అనుష్క శర్మ మోడిలింగ్ చేసేది. అప్పుడు జోహెబ్ యూసఫ్ అనే తన తోటి మేల్ మోడల్‌తో సన్నిహితంగా ఉండేది. ఇద్దరూ రెండేళ్ల పాటు ఎఫైర్ నడిపారు. అయితే అనుష్క సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

నిజం ఇప్పటికీ తేలలేదు..
షాహిద్, అనుష్క ఇమ్రాన్ ఖాన్ నటించిన ‘మేరే బ్రదర్ కి దుల్హన్' సక్సెస్ పార్టీలో షాహిద్, అనుష్క ముద్దు పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంతే ఇప్పటికీ తేలలేదు.


Click it and Unblock the Notifications











