Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరల్డ్ నెం.1 డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ మూవీలో అనుష్క?
దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య గత కొన్నేళ్లుగా రగులుతున్న కాశ్మీర్ సమస్యపై స్పీల్వర్గ్ సినిమా తీయబోతున్నారు. ఇటీవల అమితాబ్ బచ్చన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో స్పీల్బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే స్క్రిప్టు ఫైనలైజ్ అయిందని, కాస్టింగ్, లొకేషన్స్, టెక్సీషియన్స్ ఫైనలైజ్ కావాల్సి ఉందని స్పీల్ బర్గ్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో అనుష్కను ఫిమేల్ లీడ్ హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనే నిజమైతే అనుష్క హాలీవుడ్ స్టార్స్ డేంజల్ వాషింగ్టన్, రిచర్డ్ గేర్, బ్రాడ్లీ కూపర్ లాంటి వాళ్లతో కలిసి పని చేయనుందని తెలుస్తోంది. ఏది ఏమైనా స్పీల్బర్గ్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే తప్ప ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ప్రస్తుతం అనుష్క శర్మ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్‌తో కలిసి పీకె చిత్రంతో పాటు, రణబీర్ కపూర్‌తో కలిసి అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందుతున్న 'బెషరామ్'అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.