twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క ఒడిలో ఇండియన్ క్రికెటర్.. బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా.. సెన్సేషనల్ ఇష్యూ

    |

    Recommended Video

    Virat Kohli Hottest Selfie With Anushka Sharma | అనుష్క ఒడిలో విరాట్ కోహ్లీ

    సినీ, క్రికెట్ సెలెబ్రిటీల విశేషాలకు యమ క్రేజ్ ఉంటుంది జనాల్లో. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ఒడిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అలా పడుకొని సేద తీరడం లాంటి సంగతులు ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విషయంలో అదే జరిగింది. ఆ వివరాలేంటో చూద్దామా..

     ప్రేమ వివాహం.. విరుష్క జంట

    ప్రేమ వివాహం.. విరుష్క జంట

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ వారి కెరీర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్నారు. అనుష్క సినిమాలతో బిజీ ఉంటుండగా, కోహ్లీ భారత క్రికెట్ జట్టు బాధ్యతలు మోస్తూ యాక్టివ్‌గా ఉంటున్నాడు.

    సమయం దొరికిందంటే చాలు.. అదే పని

    సమయం దొరికిందంటే చాలు.. అదే పని

    అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ తమ వృత్తుల పరంగా బిజీగా ఉంటారు కాబట్టి ఏ మాత్రం సమయం దొరికినా షికారు చేస్తుంటారు. దేశవిదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లకు కూడా అనుష్క శర్మ అటెండ్ అవుతూ విరాట్ కోహ్లీకి మంచి ఎంకరేజ్‌మెంట్ ఇస్తుంటుంది.

    అనుష్క ఒడిలో ఇండియన్ కెప్టెన్

    తాజాగా విరాట్ కోహ్లీ ఓ కలర్‌ఫుల్ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ లో అనుష్క శర్మ ఒడిలో సేదతీరుతూ కనిపించదు విరాట్. పైగా ఇద్దరూ అర్థనగ్నంగా ఉన్నారు. దీనికి లవ్ గుర్తు ఎమోజీని పెట్టి ట్విట్టర్ వేదికగా అందరి ముందుంచాడు విరాట్. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా తెగ చక్కర్లు కొడుతోంది.

    ప్రెగ్నెన్సీ వార్తలు.. అనుష్క సీరియస్

    ప్రెగ్నెన్సీ వార్తలు.. అనుష్క సీరియస్

    అనుష్క శర్మ గర్భం దాల్చిందంటూ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున రూమర్స్ పుట్టుకొచ్చాయి. దీంతో వీటిపై సీరియస్ అయింది అనుష్క. హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి తెలుసుకోవాల‌ని అంద‌రూ అనుకుంటారు.. కానీ ఇలాంటి వార్తలు పుట్టించి ఆసక్తి రేకెత్తించడం తనకు ఇబ్బంది కలిగిస్తుందని, మ‌మ్మ‌ల్ని ఇలా వ‌దిలేయండని పేర్కొంది.

    అనుష్క శర్మ 'జీరో'

    అనుష్క శర్మ 'జీరో'

    ఇటీవల 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క శర్మ. ఈ సినిమాలో షారూక్ ఖాన్‌ జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆమె ఇప్పటిదాకా మరో సినిమాకు సంతకం చేయలేదు.

    English summary
    Anushka Sharma gets talking about social media trolls and how she deals with them in her real life. Amazing performances given by Anushka, Shah Rukh and Katrina, Zero failed miserably at the box office. Anushka Sharma is yet to announce about her upcoming project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X