Don't Miss!
- News జగన్ ను జైల్లో పెట్టావ్.. పుట్టపర్తి సాయిబాబా సంపదంతా దోచుకున్నావ్: తగ్గని మంత్రి పెద్దిరెడ్డి
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అనుష్క ఒడిలో ఇండియన్ క్రికెటర్.. బీచ్ ఒడ్డున అర్థనగ్నంగా.. సెన్సేషనల్ ఇష్యూ
Recommended Video
సినీ, క్రికెట్ సెలెబ్రిటీల విశేషాలకు యమ క్రేజ్ ఉంటుంది జనాల్లో. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ ఒడిలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అలా పడుకొని సేద తీరడం లాంటి సంగతులు ఎలా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ విషయంలో అదే జరిగింది. ఆ వివరాలేంటో చూద్దామా..
ప్రేమ వివాహం.. విరుష్క జంట
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ వారి కెరీర్ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముందుకెళ్తున్నారు. అనుష్క సినిమాలతో బిజీ ఉంటుండగా, కోహ్లీ భారత క్రికెట్ జట్టు బాధ్యతలు మోస్తూ యాక్టివ్‌గా ఉంటున్నాడు.
సమయం దొరికిందంటే చాలు.. అదే పని
అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ తమ వృత్తుల పరంగా బిజీగా ఉంటారు కాబట్టి ఏ మాత్రం సమయం దొరికినా షికారు చేస్తుంటారు. దేశవిదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లకు కూడా అనుష్క శర్మ అటెండ్ అవుతూ విరాట్ కోహ్లీకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటుంది.
— Virat Kohli (@imVkohli) September 11, 2019 |
అనుష్క ఒడిలో ఇండియన్ కెప్టెన్
తాజాగా విరాట్ కోహ్లీ ఓ కలర్‌ఫుల్ పిక్ షేర్ చేశాడు. ఈ పిక్ లో అనుష్క శర్మ ఒడిలో సేదతీరుతూ కనిపించదు విరాట్. పైగా ఇద్దరూ అర్థనగ్నంగా ఉన్నారు. దీనికి లవ్ గుర్తు ఎమోజీని పెట్టి ట్విట్టర్ వేదికగా అందరి ముందుంచాడు విరాట్. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రెగ్నెన్సీ వార్తలు.. అనుష్క సీరియస్
అనుష్క శర్మ గర్భం దాల్చిందంటూ గత కొంత కాలంగా పెద్ద ఎత్తున రూమర్స్ పుట్టుకొచ్చాయి. దీంతో వీటిపై సీరియస్ అయింది అనుష్క. హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు.. కానీ ఇలాంటి వార్తలు పుట్టించి ఆసక్తి రేకెత్తించడం తనకు ఇబ్బంది కలిగిస్తుందని, మమ్మల్ని ఇలా వదిలేయండని పేర్కొంది.
అనుష్క శర్మ 'జీరో'
ఇటీవల 'జీరో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అనుష్క శర్మ. ఈ సినిమాలో షారూక్ ఖాన్ జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆమె ఇప్పటిదాకా మరో సినిమాకు సంతకం చేయలేదు.