బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ అనుష్క ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 8 ఏళ్లవుతోంది. ఆకట్టుకునే అందచందాలు, అరేబియన్ గుర్రం లాంటి తన సెక్సీ ఫిగర్‌తో సౌతిండియా టాప్ హీరోయిన్ గా ఎదిగింది. తొలి సినిమా సూపర్‌లో నాగార్జున సరసన నటించిన అనుష్క రొమాన్స్ పరంగా, గ్లామర్ పరంగా పెర్ఫార్మెన్స్ అదరగొట్టడంతో అవకాశాలు వరదలా వచ్చి పడ్డాయి.

తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'అరుంధతి' అనుష్క కెరీర్ కు టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతో భారీ సక్సెస్ చవి చూసిన ఈ కన్నడ భామ..... ఆ తర్వాత తిరుగులేని హీరోయిన్ గా తన సత్తా చాటుతూ వచ్చింది. ప్రస్తుతం అనుష్క చేతినిండా సినిమాలే.

ఈ ఏనిమిదేళ్లలో అనుష్క ఫిజిక్, పర్సనాలిటీలో చాలా తేడా వచ్చింది. బొద్దుగా తయారైంది. అయినా అనుష్కకు ఆదరణ మాత్రం తగ్గలేదు. దీంతో స్టార్ హీరోలంతా అనుష్కతో చేయడానికే ఇష్ట పడుతున్నారు. ఇటీవల తెలుగులో మిర్చి చిత్రంతో హిట్ సొంతం చేసుకున్న అనుష్క... ప్రస్తుతం తెలుగులో బహుబలి, రుద్రమదేవి సినిమాల్లో నటిస్తోంది.

అనుష్కకు సంబంధించిన తాజా హాట్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. వాటిపై ఓ లుక్కేద్దాం....

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

దర్శకుడు గుణ శేఖర్ అనుష్క ప్రధాన పాత్రలో ‘రుద్రమదేవి' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ చేస్తుండగా..... తాజాగా హాట్ అండ్ సెక్సీ ఐటం లేడీస్ హంసా నందిని, నథాలియా కౌర్‌లను కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు గుణశేఖర్.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

13వ శతాబ్దానికి చెందిన కాకతీయ సామ్రాజ్య నేపథ్యాన్ని బేస్ చేసుకుని రుద్రమదేవి సాహసాలను ఈచిత్రంలో చూపెట్టనున్నారు.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

ఈ సినిమా కోసం కాకతీయుల వైభవాన్ని చాటి చెప్పే 11 భారీ సెట్లను ఈ చిత్రం కోసం నిర్మిస్తున్నారు.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

రాజమౌళి దర్శకత్వంలో అనుష్క బహుబలి చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

బహుబలిలో అనుష్క ప్రభాస్ కు జోడీగా నటించనున్నట్లు సమాచారం.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

అనుష్క తమిళంలో ఆర్యతో కలిసి చేస్తున్న సినిమా తెలుగులో బృందావనంలో నంద కుమారుడుగా విడుదలవబోతోంది.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

అదే విధంగా తమిళంలో సూర్య సరసన సింగం 2 చిత్రంలో నటిస్తోంది ఈ సెక్సీ బ్యూటీ.

బొద్దుగా ఉన్నా ముద్దొస్తున్న సెక్సీ అనుష్క(న్యూ హాట్ ఫోటోస్)

అనుష్క హాట్ ఫోటోలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X