»   » అనుష్క నెం.1: మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ (టాప్ 20 లిస్ట్)

అనుష్క నెం.1: మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ (టాప్ 20 లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందం పరంగా, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. సౌత్ లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్. బాహుబలి సినిమా తర్వాత అనుష్క క్రేజ్ బాలీవుడ్ వరకు పాకింది. తాజాగా హైదరాబాద్ టైమ్స్ సంస్థ 2015 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎవరు అనే అంశంపై నిర్వహించిన సర్వేలో అనుష్క నెం.1 స్థానం దక్కించుకుంది.

ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సర్వేలో....ఎక్కువ మంది అనుష్కకే ఓటేసారు. అనుష్క తర్వాతి స్థానంలో హీరోయిన్ హీరోయిన్ శ్రీయ నిలిచింది. ఇప్పుడంటే సినిమా అవకాశాలు తగ్గాయికానీ, దాదాపు దశాబ్ద కాలంగా సౌత్ లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ అవకాశాలతో లీడింగులో ఉన్న తమన్నా, కాజల్, సమంతలు... టాప్ 5 లిస్టులో చోటు దక్కించుకున్నారు. శృతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, హేబ పటేల్, రాశి ఖన్నా, తాప్సీ తదితరులు టాప్ 10లో ఉన్నారు.

స్లైడ్ షోలో హైదరాబాద్ టైమ్స్ టాప్ 25 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్....

అనుష్క

అనుష్క

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో అనుష్క నెం.1 స్థానం దక్కించుకుంది.

శ్రీయ

శ్రీయ

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో శ్రీయ నెం.2 స్థానం దక్కించుకుంది.

తమన్నా

తమన్నా

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో తమన్నా నెం.3 స్థానం దక్కించుకుంది.

కాజల్

కాజల్

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో కాజల్ నెం.4 స్థానం దక్కించుకుంది.

సమంత

సమంత


హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో సమంత నెం.5 స్థానం దక్కించుకుంది.

శృతి హాసన్

శృతి హాసన్

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో శృతి హాసన్ నెం.6 స్థానం దక్కించుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో రకుల్ ప్రీత్ సింగ్ నెం.7 స్థానం దక్కించుకుంది.

హేబ పటేల్

హేబ పటేల్

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో హేబ పటేల్ నెం.8 స్థానం దక్కించుకుంది.

దిశా పటాని

దిశా పటాని

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో దిశా పటాని నెం.9 స్థానం దక్కించుకుంది.

రాశి ఖన్నా

రాశి ఖన్నా

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో రాశి ఖన్నా నెం.10 స్థానం దక్కించుకుంది.

తాప్సీ

తాప్సీ


హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో తాప్సీ నెం.11 స్థానం దక్కించుకుంది.

అదా శర్మ

అదా శర్మ


హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో అదా శర్మ నెం.12 స్థానం దక్కించుకుంది.

నందిత

నందిత

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో నందిత నెం.13 స్థానం దక్కించుకుంది.

రెజీనా

రెజీనా

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో రెజీనా నెం.14 స్థానం దక్కించుకుంది.

నిత్యా మీనన్

నిత్యా మీనన్

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో నిత్యా మీనన్ నెం.15 స్థానం దక్కించుకుంది.

గుత్తా జ్వాల

గుత్తా జ్వాల

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో బ్యాడ్మింటన్ క్రీడా కారిణి గుత్తా జ్వాల నెం.16 స్థానం దక్కించుకుంది.

సానియా మీర్జా

సానియా మీర్జా

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా నెం.17 స్థానం దక్కించుకుంది.

సింధు

సింధు

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో బాడ్మింటన్ క్రీడాకారిని పి.వి.సింధు నెం.18 స్థానం దక్కించుకుంది.

రేహ సుఖేజా

రేహ సుఖేజా

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో హైదాబాద్ మోడల్ రేహ సుఖేజా నెం.19 స్థానం దక్కించుకుంది.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ సర్వేలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నెం.20 స్థానం దక్కించుకుంది.

English summary
After being one among the leading heroines in South for a decade, Anushka Shetty remains the hot favorite of people from Telugu land. Who said heroines career is short-lived? There are quite a few heroines down the south, who are time and again proving that age is just a number and it has nothing to do with their longevity in the showbiz.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu