Just In
- 43 min ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 1 hr ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 2 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
- 3 hrs ago
వాడి కోసం ఏడేళ్ల జీవితాన్ని నాశనం చేసుకున్నావ్.. రష్మీపై బుల్లెట్ భాస్కర్ కామెంట్స్
Don't Miss!
- News
ఏపీకి గుడ్ న్యూస్.. కర్నూలు విమానాశ్రయానికి డీజీసీఏ లైసెన్స్.. మార్చి నుంచి విమాన రాకపోకలు
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Finance
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్యూ 3 ఫలితాల కిక్ : 18% పెరిగిన నికర లాభం
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హైదరాబాద్ రోడ్లపై అనుష్క సైక్లింగ్... ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకుంటుందట
అనుష్క ఇఫ్పుడు హైదరాబాద్ లో మాస్క్ వేసుకుని మరీ సైకిల్ తొక్కుతోందట. ఎందుకు ఈ తిప్పలు అంటారా?. నిజంగా అనుష్కకు ఇప్పుడు పెద్ద తిప్పలే వచ్చిపడ్డాయి. పెరగటం అయితే ఈజీగా పెరగొచ్చు కానీ..తగ్గటమే కదా చాలా కష్టం. ఇప్పుడు అనుష్క ఇదే ఇబ్బందిని ఎదుర్కోంటోంది. సైజ్ జీరో కోసం చాలా సులభంగా లావు అయితే అయ్యింది. కానీ ఇప్పుడు తగ్గటమే చుక్కలు చూపిస్తోంది.
సైజ్ జీఓ సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో విపరీతంగా కాలరీ ఫుడ్ తిని ఇరవై కేజీల బరువు పెరిగిన అనుష్క ని ఇప్పుడు మిగతా సినిమాల్లో క్యారెక్టర్లు వెయిట్ తగ్గమని డిమాండ్ చేస్తున్నాయి. దాంతో స్వీటీ హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్‌తో చక్కర్లు కొడుతోంది.యోగా సుందరి అయిన ఈ బ్యూటీనే తగ్గటానికి ఇంత కష్టపడుతుంది అంటే...అబ్బో మామూలు వాళ్లు అయితే వదిలేసి కూర్చుంటారేమో. వెయిట్ తగ్గడం కోసం ఇన్నాళ్లు చేసిన యోగా, జిమ్‌లో ఇతర వ్యాయామాలు ఏవీ అనుష్కకు వర్కవుట్ కాలేదు..

మొన్నామధ్య బాహుబలి-2 కోసం దర్శకుడు రాజమౌళి అనుష్కను సన్నబడాల్సిందిగా సున్నితంగా చెప్పాడట. దీంతో కాస్త అలిగిన అరుంధతి వెయిట్ తగ్గడం కోసం యోగా, జిమ్‌లో గంటల తరబడి ఇతర వ్యాయామాలు చేసింది. అయితే ఇవేవి అనుష్క వెయిట్‌ను దించలేకపోయాయి. చివరకు , హైదరాబాద్ రోడ్ల మీద సైక్లింగ్ చేస్తుందట స్వీటీ..జిమ్ అంటే నాలుగు గోడల మధ్యన చేసుకోవచ్చు. కానీ అనుష్క లాంటి సెలబ్రిటీ రోడ్ల మీద సైకిల్ తొక్కితే ఇంకేమైనా ఉందా...? అందుకే ఉదయాన్ని ముఖానికి మాస్క్ వేసుకుని 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుందట.
వెయిట్ తగ్గడం కోసం ఇన్నాళ్లు చేసిన యోగా, జిమ్‌లో ఇతర వ్యాయామాలు ఏవీ అనుష్కకు అక్కరకు రాలేదట. చివరకు, ముఖానికి మాస్క్ వేసుకుని ప్రతి రోజూ ఉదయం హైదరాబాద్ రోడ్ల మీద 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ అనవసర బరువుని తగ్గించుకోవటానికి నానా తంటాలూ పడుతోంది. . కాస్త సులభంగానే వెయిట్ పెరిగిన అనుష్క, తగ్గడానికి మాత్రం చాలా కష్టపడుతోంది. ప్రస్తుతం 'బాహుబలి 2', 'భాగమతి', 'సింగం 3' 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాల్లోనటిస్తోంది.