చారిత్రక కథాంశాలకు దక్షిణాదిలో కేరాఫ్ అడ్రస్‌గా అనుష్క
మహిళా ప్రధాన చిత్రాలు, చారిత్రక కథాంశాలకు దక్షిణాదిలో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది అనుష్క. పాత్రల పరంగా ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా సిద్ధపడుతోంది. ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునేందుకు తపిస్తోంది. ప్రస్తుతం నాలుగు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది ఈ కన్నడ కస్తూరి.


Click it and Unblock the Notifications











