అనూష్క ఐటం సాంగ్ కన్ఫర్మ్

ఇంతకుముందు అనూష్క ఈ విషయం ప్రస్దావిస్తూ భరత్ ఠాగూర్ నా యోగా ఇన్ స్టక్టర్. ఆ తర్వాత ఆయన నటి భూమికను పెళ్లిచేసుకున్నారు. దర్శకుడు ఇ.నివాస్ కు భరత్ ఠాగూర్ మంచి మిత్రుడు. ఆ పరిచయంతోనే భరత్ నన్ను నివాస్ కు పరిచయం చేశారు. అదే సమయంలో పూరీ జగన్నాథ్ గారు ఓ సినిమా తీయాలనుకుంటున్నారు. ఇది తెలిసిన నివాస్ నన్ను పూరీ జగన్నాథ్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత పూరీ సూపర్ సినిమా తీయడం..నేను ఆ చిత్రంతో పరిచయం కావడం అందరికీ తెలిసిందే' అంటూ అనుష్క నవ్వుతూ చెప్పుకొచ్చింది. అంతే తప్పు నన్ను నాగచైతన్య ఏమీ తెలుగులో ఏమీ పరిచయం చేయలేదంది. అయితే ఏం రాజీ జరిగిందో ఏమో కానీ ప్రసుత్తం ఆమె ఆ పాట చేస్తోంది.
More from Filmibeat
anushka naga chaitanya josh nagarjuna venkatesh vasu varma karthika నాగచైతన్య అనూష్క జోష్ దిల్ రాజు రాధ కార్తీక


Click it and Unblock the Notifications











