బికినీలో అనూష్క?

ఇది విన్న టాలీవుడ్ జనం కథ దేముంది ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అసలు నువ్వు చేస్తానంటే బికినీ చుట్టూనే స్టోరీ మొత్తం అల్లచ్చు అని అంటున్నారు. ఇక ఇప్పుడు భిల్లా తెలుగులో రీమేక్ చేస్తున్నారు కదా. అందులో నయనతార చేసిన పాత్ర పట్టటం కోసం ఆమె ఇలా ప్లాన్ చేసి స్టేట్ మెంట్స్ ఇస్తోందా అనేది కొందరి సందేహం. అదేం లేదు బికినీ కున్న క్రేజ్ అలాంటిది. ఆమెకు అది ధరించి తెరపై దర్శనమివ్వాలని ఉంది . ఎవరో ఒకరు అవకాశమిస్తే సరి ఆమె కోరికా తీరుతుంది...అభిమానులకు ఆనందం కలిగించినట్లవుతుంది అని మరికొందరు మధ్యస్ధంగా సర్ది చెప్పుతున్నారు.


Click it and Unblock the Notifications











