గౌతం మీనన్ స్టేట్‌మెంట్‌పై ఫిల్మ్ ఛాంబర్ ఖండన
దర్శకుడు గౌతం మీనన్‌కు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ సహాయ నిరాకరణ చేస్తుందంటూ ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో శనివారం పబ్లిష్ అయిన కథనాన్ని.....ఫిల్మ్ ఛాంబర్ ఖండించింది. ఈ మేరకు లెటర్ ప్యాడ్‌తో ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. సదరు కథనాన్ని చూసి మేము షాకయ్యామని, అతనికి సహాయ నిరాకరణ చెయ్యాలనే దానిపై ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛాంబర్ కార్యదర్శి కె. అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ కథనాన్ని తప్పుడు కథనంగా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











