పడుకోవడానికి ఒప్పుకోలేదని.. హీరోయిన్ భూమిక ఎలాంటి అమ్మాయి అంటే, పవన్‌కు సహనం ఎక్కువ!

Recommended Video

Actress Apoorva Makes Serious Comments On Pawan Kalyan

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం చెలరేగిన సమయంలో నటి అపూర్వ కూడా ఈ పోరాటంలో పాలు పంచుకుంది. శ్రీరెడ్డికి మద్దత్తుగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ పోరాటం అనేక మలుపులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం మొదలు పెట్టిన సమయలో ఆమెకు అద్భుతమైన మద్దత్తు లభించింది. కొందరు నటీనటులు, ప్రజా సంఘాలు శ్రీరెడ్డికి అండగా నిలిచాయి. తాజగా జరిగిన ఇంటర్వ్యూ లో నటి అపూర్వ పలు ఆసక్తికర విషయాలని టాలీవుడ్ గురించి వివరించారు.

 తన తల్లిని తిట్టినా కూడా

తన తల్లిని తిట్టినా కూడా

శ్రీరెడ్డి ఆవేశంలో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిందని నటి అపూర్వ అన్నారు. కాని అది చాలా పెద్ద తప్పు. అలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం సహనం కోల్పోలేదు. ఆయనకు సహనం ఎక్కువ. శ్రీరెడ్డిని ఏమీ అనలేదని అపూర్వ అన్నారు.

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా

పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అంతే సహనంతో ఉండాలని అపూర్వ కోరింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజా నాయకుడు అని ఈ సమయంలో ఆయన అభిమానులు సహనం ప్రదర్శించాలని అన్నారు.

బ్యాగ్రౌండ్ లేకుంటే

బ్యాగ్రౌండ్ లేకుంటే

ఇండస్ట్రీలోకి ఏ అమ్మాయి అయినా బ్యాగ్రౌండ్ లేకుండా వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని అపూర్వ అన్నారు. కొత్తగా వచ్చిన అమ్మాలని పడుకోవడానికి కమిట్మెంట్ అడుగుతారని తెలిపింది.

వేధిస్తారు

వేధిస్తారు

కమిట్మెంట్ ఇవ్వ్వకుండా ఒకవేళ ఛాన్స్ వచ్చినా సినిమా మొత్తం వేధిస్తారని అపూర్వ అన్నారు. ఒప్పుకున్న వారిని మాత్రం వేధించరని అపూర్వ తెలిపింది.

 పడుకోను అని చెప్పా

పడుకోను అని చెప్పా

తన కెరీర్ ఆరంభంలో కూడా కమిట్మెంట్ అడిగారని అపూర్వ అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ సినిమా మొత్తం వేధిస్తూనే ఉన్నారు. సినిమాలో ఏ ఆర్టిస్టు కోపరేట్ చేయలేదు అని అపూర్వ తెలిపింది. డైరెక్టర్ తిడుతూనే ఉన్నారు.

పతివ్రత అంటే నమ్ముతారా

పతివ్రత అంటే నమ్ముతారా

మరో చిత్రంలో కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని అపూర్వ అన్నారు. అప్పుడు కూడా తాను అంగీకరించలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పతివ్రత అంటే నమ్ముతారా అని తిట్టి వెళ్లిపోయారని అపూర్వ అన్నారు.

అల్లరి సినిమా తరువాత

అల్లరి సినిమా తరువాత

అల్లరి చిత్రం హిట్టయ్యాక తనని ఎవరూ వేధించలేదని అన్నారు. కానీ నటన పరంగా కొందరి హీరోలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయం కొద్దీ సరదాగా డిన్నర్, డ్రైవ్ కు వెళదామని ఆడిన వారు ఉన్నారు. ఎవరూ బలవంత పెట్టలేదని అపూర్వ తెలిపింది.

 రాజమౌళి లాంటి దర్శకుడితో

రాజమౌళి లాంటి దర్శకుడితో

రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తే అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. వారి దృష్టి పనిమీదే ఉంటుంది. ఇండస్ట్రీలో 60 శాతం మంచి వారు ఉంటే 40 శాతం చెడు వ్యక్తులు కూడా ఉన్నారని అపూర్వ తెలిపింది.

భూమిక ఎలాంటి అమ్మాయి అంటే

భూమిక ఎలాంటి అమ్మాయి అంటే

ఇండస్ట్రీలో అందరూ చెడ్డవారు ఉండరని అపూర్వ తెలిపింది. హీరోయిన్ భూమిక చాలా మంచి అమ్మాయి, స్ట్రిక్ట్ గా ఉంటుందని అపూర్వ అన్నారు. కనీసం హీరోలతో అయినా ఆమెని మాట్లాడించడానికి భయపడేవారని అపూర్వ తెలిపింది. ఇండస్ట్రీలో ఇలా మంచి వారు, చెడ్డవారూ ఉన్నారని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X