అప్పలరాజు, రక్త చరిత్ర పాటల రచయిత మృతి

By Srikanya

కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం..అప్పలరాజు, రక్త చరిత్ర చిత్రాల పాటల రచయిత కలువ కృష్ణ సాయి నిన్న లేట్ అవర్స్ లో హార్ట్ స్ట్రోక్ తో మరణించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని ఆయన స్వగృహంలో ఈ మరణం సంభవించింది. గతంలో చాలా చిత్రాలకు పాటలు రాసినా వర్మ క్యాంప్ లోకి వచ్చి న తర్వాతే అతనికి బ్రేక్ వచ్చింది. మంచి సంస్ధలు నుంచి ఆఫర్స్ రావటం మొదలైంది. అప్పలరాజులో తెలుగులోని మొత్తం దర్శకులను విమర్సిస్తూ అతను రాసిన పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత రక్త చరిత్రలోని పాటలు అతన్ని మరో స్ధాయికి తీసుకువెళ్ళాయి. అతని ఆత్మకు శాంతి కలగాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X