భూమిక, జగపతి బాబు, సృష్టి ఏప్రిల్ ఫూల్

By Bojja Kumar

హైదరాబాద్: జగపతి బాబు, భూమిక, రణధీర్, సృష్టి ప్రధాన పాత్రధారులుగా కర్తాళ్ ప్రొడక్షన్స్, సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం 'ఏప్రిల్ ఫూల్'. కె.ఎస్.ఎ. దర్శకత్వంలో జి.ఎల్.శ్రీనివాస్, సీమా అజారుద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.

ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి తమ్మారెడ్డి భరద్వాజ, రమేష్ ప్రసాద్, నీలకంఠ, సింగర్ సునీత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతు గతంలో తాను చేసిన సినిమా కథలు నాకు అర్థం అయ్యాయి కానీ ప్లాప్ అయ్యాయి. కానీ ఈ సినిమా కథ సినిమా పూర్తయ్యే దాకా అర్థం కాలేదు. హిట్టవుతుందనే నమ్మకం మాత్రం ఏర్పడింది అని చెప్పారు.

నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ... ఈ నెల 25న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. మొదట్లో నాకు కూడా కథ అర్థం కాలేదని, సోషియో పాంటసీ, కామెడీ ప్రేక్షకులకు నచ్చుతుందనిన్నారు. సినిమా కథ గురించి దర్శకుడు వివరిస్తూ ఒక లాయర్‌కి, జర్నలిస్టుకి మధ్య సాగే ప్రేమకథ ఇది. సినిమా పూర్థి స్థాయి ఎంటర్ టైన్మెంట్ కూడి ఉంటుంది. కథ గురించి సినిమా చూస్తే క్లారిటీ వస్తుందని వెల్లడించారు.

ఈ సినిమాలో ఇతర పాత్రల్లో రణధీర్, గుల్ షన్ గ్రోవర్, రాళ్లపల్లి, వైజాగ్ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: బలభద్రపాత్రుని మధు, సంగీతం: బంటి, నిర్మాత: జి.ఎల్.శ్రీనివాస్, దర్శకత్వం: కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగార్.

భూమిక, జగపతి బాబు, సృష్టి @ ఏప్రిల్ ఫూల్

ఏప్రిల్ ఫూల్ ఆడియో ఆవిష్కరణ దృశ్యం.

భూమిక, జగపతి బాబు, సృష్టి @ ఏప్రిల్ ఫూల్

హీరోయిన్లు భూమిక, సృష్టిలతో జగపతి బాబు.

భూమిక, జగపతి బాబు, సృష్టి @ ఏప్రిల్ ఫూల్

కురచ దుస్తులతో తన టాలెంట్ ప్రదర్శిస్తున్న హీరోయిన్ సృష్టి.

భూమిక, జగపతి బాబు, సృష్టి @ ఏప్రిల్ ఫూల్

ఆడియో వేడుకకు హీజరైన అతిథులు నీలకంఠ, సింగర్ సునీతతో సృష్టి.

భూమిక, జగపతి బాబు, సృష్టి @ ఏప్రిల్ ఫూల్

ఏప్రిల్ ఫూల్ పోస్టర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X