twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి 150వ చిత్రానికి సెవెన్త్ సెన్స్ డైరెక్టర్ ద్శకత్వం...!?

    By Sindhu
    |

    మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి చాలా రోజులుగా ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 150వ సినిమా డైరెక్ట్ చెయ్యబోతున్నారంటూ చాలామంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఆ మధ్య వివి వినాయక్ ఫైనల్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే మతాజా సమాచారం ప్రకారం గజిని, సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఎఆర్ మురుగదాస్ పేరు ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది.

    సెవెన్త్ సెన్స్ తర్వాత చిరంజీవి ఆబ్లిగేషన్ వల్ల మురుగదాస్ కి అతని 150వ చిత్రానికి స్ర్కిప్ట్ రెడీ చెయ్యాల్సిన అవసరం ఏర్పడిందట. గతంలో చిరంజీవితో స్టాలిన్ చేసిన మురుగదాస్ ఇప్పుడు 150వ సినిమాకి కూడా స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలోనే ఉన్నాడని, త్వరలోనే అతని డైరెక్షన్ లో సినిమా ప్రారంభం కాబోతోందన్న వార్త ఫిలింనగర్ లో వినిపిస్తోంది.

    English summary
    Murugadoss is busy with his current project 'Thupaki.' The film sees Ilayathalapathy Vijay with Kajal Aggarwal. There are some rumors now going around the Tamil film industry that Murugadoss might soon work with Chiranjeevi 150th Movie for his next project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X