స్టీవెన్‌ స్పీల్‌బర్గ్, ఎఆర్ రహమాన్ తో కలసి

By Srikanya

ఆయన చాలా ప్రామెసింగ్ కంపోజర్. నాకు రహమాన్ కంపోజింగ్స్ ని చాలా ఇంట్రస్ట్ గా ఆలకిస్తూంటాను..భవిష్యత్ లో అతని పనిచేస్తాను..అంటూ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్ తాజాగా ఓ లీడింగ్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వూలో రహమాన్ గురించి మాట్లాడారు.అలాగే తనకు 'ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌' జాన్‌ విల్లియమ్స్‌ అని, ఆయన తర్వాత అంతగా నచ్చేది రహమాన్‌నే అని స్పీల్‌బర్గ్‌ అంటున్నారు. అంటే త్వరలో రహమాన్,స్పీల్ బర్గ్ కాంబినేషన్ లో ఓ చిత్రం వచ్చే అవకాశం ఉందన్నమాట. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ఆస్కార్ సాధించటంతో రహమాన్ ప్రపంచంలోని ప్రముఖలందరని ఆకర్షిస్తున్నారు. ప్రస్తతం రహమాన్ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పులి చిత్రానికి,నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X