పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' తాజా సమాచారం

By Srikanya

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'కొమరం పులి' చిత్రం రీ రికార్డింగ్ ఏప్రియల్ ఎనిమిది నుంచీ ప్రారంభమైంది. ఆస్కార్ విజేత ఎఆర్ రహమాన్ తన స్టూడియోలా ఈ చిత్రానికి సంభందించి ఆర్.ఆర్ వర్క్ చేస్తున్నారు. అది మే మొదటి వారానికల్లా పూర్తి చేస్తానని రహమాన్ ప్రామిస్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మూడు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఆ మూడు పాటలను ఏప్రియల్ 18 నుంచీ చిత్రీకరించనున్నారు. ఖుషీ ఫేమ్ ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రియ ప్రత్యేకమైన సాంగ్ చేస్తోంది. అలాగే శింబు ను కూడా తమిళ వెర్షన్ నిమిత్తం ఓ ఐటం సాంగ్ చేయమని అడిగినట్లు సమాచారం. శింగనమల రమేష్ తన కనకరత్న బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం మే 14న రిలీజ్ చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో లండన్ కి చెందిన నిఖితా పటేల్ హీరోయిన్ గా చేస్తోంది. పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ఈ చిత్రం అనంతరం జయింత్ దర్శకత్వంలో ప్రారంభమైన లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ లో పవన్ బిజీ అవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X