రామ్ చరణ్ 'మగధీర' చిత్రంపై ఎఆర్ రహమాన్ కామెంట్స్...
"మగధీర" చిత్రంలోని పీరియడ్ పోర్షన్స్(ప్లాష్ బ్యాక్), "రోబో" చిత్రంలోని ఎనిమిదవ రీలు లోని దృశ్యాలు క్రితం సంవత్సరం వచ్చిన ఇండియన్ సినిమాలో నా మైండ్ లో నిలిచిపోయినవి. నేను చాలా సినిమాలు చూడలేదు. సౌత్ ఇండియన్ సాంగ్స్ ని హెచ్ డి శాటిలైట్ రిసీవర్ ద్వారా చూస్తూంటాను అంటూ తన ఫేస్ బుక్ లో రాసుకున్నారు. ఇక ప్రస్తుతం రహమాన్...శేఖర్ కపూర్ పానీ చిత్రానికి పని చేస్తున్నారు. క్రితం సంవత్సరం ఆయన తెలుగులో ఏ మాయ చేసావే, కొమురం పులి, రోబో, విలన్ చిత్రాలుకు సంగీతం అందించారు.
More from Filmibeat
రామ్ చరణ్ తేజ్ మగధీర ఎ ఆర్ రహమాన్ ఏ మాయ చేసావె పులి రోబో ram charan teja magadheera ar rahman ye maya chesave puli robo


Click it and Unblock the Notifications











