twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏఆర్ రహమాన్‌కు అనుమతి నిరాకరణ

    By Bojja Kumar
    |

    ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్‌కు ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. 'ఏక్ దివాన్ థా' కోసం రహమాన్ ఓ సాంగ్ కంపోజ్ చేస్తుండగా తాజ్ మహల్ సమీపంలో చిత్రీకరణ జరుపాల్సింది. ఇందుకోసం తాజ్ మహల్ సమీపంలోని మెహతా బాద్ వద్ద పర్మిషన్ అడగ్గా...ఏఎస్ఐ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) వారిని అనుమతి కోరగా అనుమతి ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పారు అధికారులు. ఇలా సినిమాలకు అనుమతి ఇస్తూ పోతే తాజ్ మహల్ పరిసరస ప్రాంతాలు డ్యామేజ్ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇది వరకు మేరి బ్రదర్ కి దుల్హన్ చిత్రం షూటింగుకు కూడా అనుమతి నిరాకరించారు.

    దీంతో చేసేది లేక వేరే చోట షూటింగుకు ప్లాన్ చేస్తున్నారు 'ఏక్ దివాన్ థా' చిత్ర నిర్మాతలు. రాక్ స్టార్ చిత్రంలో రహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టు కోవడంతో....ఏక్ దివాన్ థా లాంటి చిత్రాల్లో ఆయన్ను పెట్టి సీన్లు చిత్రీకరిస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే కొన్ని రోజుల తర్వాత రహమాన్ నటుడిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    English summary
    AR Rahman, one of India's best known music composer, has been denied permission to perform at Mehtab Bagh in Agra which has a spectacular view of the Taj Mahal in the backdrop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X