కె విశ్వనాధ్, రెహమాన్ కలిసి..
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌తో కలిసి త్వరలో ఒక క్లాసికల్ ఆల్బమ్ చేయనున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తెలిపారు.దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్.రాజశేఖర్‌రెడ్డి స్మారకార్ధం రెహమాన్ 'జయహో కాన్సర్ట్" పేరుతో ఈ నెల 24న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశం లో ఈ విషయం తెలిపారు. అలాగే సంగీతం విశ్వవ్యాప్తమని, తెలుగువారి అభిమానం కూడా విశాలమని రెహ్మాన్ అన్నారు. అంతేకాకుండా రెండు హాలీవుడ్ చిత్రాలకు సంగీతం చేస్తున్నానని అన్నారు. అలాగే రహమాన్ పవన్ కళ్యాణ్ పులి చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఎఆర్ రహమాన్ వైయస్ పవన్ కళ్యాణ్ పులి కె విశ్వనాధ్ గచ్చిబౌలి స్టేడియం హాలీవుడ్ ఎస్.జె.సూర్య k viswanath ar rahaman album ysr pavan kalyan puli


Click it and Unblock the Notifications