మరో షాక్: ‘అరవింద సమేత’ టీజర్ లీక్, సోషల్ మీడియాలో వైరల్

By Bojja Kumar

Recommended Video

Aravinda Sametha Movie Teaser Came Out In Social Media

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రానికి లీకులు పెద్ద సమస్యగా మారాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ బయటకుల లీకైన సంగతి తెలిసిందే. తాజాగా టీజర్ లీక్ అవ్వడం చిత్ర బృందానికి పెద్ద షాకిచ్చినట్లయింది. ఎన్టీఆర్ కారు డ్రైవ్ చేస్తున్నట్లు ఉన్న ఈ వీడియోలో పక్కన నాగబాబు కూడా ఉన్నారు. అఫీషియల్ రిలీజ్ ముందే ఇలాంటివి జరుగడం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది.

లీకైన టీజర్‌లోని స్క్రీన్ షాట్స్ ఇవే..

లీకైన టీజర్‌లోని స్క్రీన్ షాట్స్ ఇవే..

లీకైన ‘అరవింద సమేత వీర రాఘవ' టీజర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూడొచ్చు. నాగబాబుపై దాడి జరుగడం, అందుకు ఎన్టీఆర్ ఆందోళనగా కనిపించడం లాంటివి ఈ టీజర్లో దర్శనమిచ్చాయి.

త్వరలఆగస్టు 15న అఫీషియల్ టీజర్

త్వరలఆగస్టు 15న అఫీషియల్ టీజర్

ఆగస్టు 15న ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ వీడియో విడుదల కావాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు నుండే ఎడిటింగ్ రూమ్ నుండి టీజర్ ఎలా బయటకు వచ్చినట్లు భావిస్తున్నారు. దీనిపై త్రివిక్రమ్ చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

రాయలసీమ నేపథ్యంలో

రాయలసీమ నేపథ్యంలో

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ రాయలసీమ కుర్రాడిగా కనిపించబోతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ పాత్రను డిజైన్ చేసిన తీరు సినిమాలో హైలెట్ అవుతుందని అంటున్నారు.

హీరో ప్రభాస్‌, ఎన్టీఆర్‌, దిల్ రాజుకు ఛాలెంజ్!

అరవింద సమేత వీర రాఘవ

అరవింద సమేత వీర రాఘవ

ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హగ్దే నటిస్తుండగా, సునీల్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.

సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X