అరవింద సమేత ఓవర్సీస్ హక్కులు మళ్ళీ వారికే సొంతం.. అందుకేనా!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో రాబోతున్న చిత్రం అరవింద సమేత వీర రాఘవ. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఎన్టీఆర్, పూజ హెగ్డే ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు.

ఈ చిత్రం ఇంకా సెట్స్ పై ఉండగానే ప్రీరిలీజ్ బిజినెస్ మొదలైపోయినట్లు తెలుస్తోంది. ఎల్ ఏ తెలుగు సంస్థ అరవింద సమేత ఓవర్సీస్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతవాసి ఓవర్సీస్ హక్కులని సొంతం చేసుకుంది కూడా ఈ సంస్థే.

Aravindha Sametha pre release bussines started

అజ్ఞాతవాసి చిత్రంతో ఈ సంస్థకు నష్టాలు మిగిలాయి. అజ్ఞాతవాసి చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికే అరవింద సమేత హక్కులని ఎల్ ఏ సంస్థకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అయినా వారికీ లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాల్సి ఉంది. దసరా కానుకగా అరవింద సమేత చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X