జాకీ ష్రాఫ్ తో అర్చన?
ఎంత చూపించినా అవకాశాలు రావడం లేదేందబ్బా అంటోందట అర్చన అలియాస్ వేద శాస్త్రి. కెమరా ముందు అందాలన్నీ ఆరబోసినా అవకాశాలు ఎందకురావడంలేదని పక్కవారిని అడిగిందట. ఇంకా చేయాల్సింది చాలా ఉందమ్మా అన్నారట. ఇది చాలదమ్మా అన్నారట. అర్చన అలియాస్ వేద మాత్రం ఇంకెంత అని అంటూ ప్రశ్నిస్తోందట. చూపిస్తేనే చాలదు..దానితో పాటు నటన అంటూ ఒకదానిని ప్రదర్శించాలమ్మా అంటూ గుర్తు చేస్తున్నారట. అన్నట్టు ఈ మధ్య ఈవిడగారు జాకీజ్రాఫ్ తో రాసుకుపూసుకు తిరుగుతోందట. హిందీలో అవకాశాల కోసమంటారా...అంటే.. ఇక్కడే గతి లేదు అక్కడేం వస్తాయని పెదవి విరుస్తున్నారు సినీ జనాలు.


Click it and Unblock the Notifications











