అవి పెద్దలకు మాత్రమే...

అయినా నా మటకు నేను కిస్ సీన్ లను సమర్ధిస్తాను...సినిమా అనేది జీవితాన్ని ప్రతిభింబిస్తుంది అనుకుంటే లైఫ్ లో కిస్ లనేవి చాలా చాలా కామన్. కాబట్టి వాటిని స్క్రీన్ పై అందంగా ప్రెజెంట్ చేయాల్సిన అవసరముంది. అయితే మీరు ఎవరైనా ఈ తరహా ఆఫర్ తో వస్తే ఒప్పుకుంటారు ...అంతేగా అంటే పెద్ద బ్యానర్, పెద్ద హీరోలు అయితే ఆలోచించాల్సిందే అంది నిట్టూరుస్తూ...అంటే పెద్ద వాళ్ళకయితే ముద్దులకు అడ్డంకి ఉండదనేగా...క్యారీ ఆన్...


Click it and Unblock the Notifications











