»   » టీవీ యాంకర్ సెక్సీ లుక్స్, సచిన్‌తో కూడా! (ఫోటోలు)

టీవీ యాంకర్ సెక్సీ లుక్స్, సచిన్‌తో కూడా! (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సినిమా హీరోయిన్లు, టీవీ యాంకర్ల మధ్య చాలా అంతరం ఉండేది. కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారింది. మార్కెట్ పరంగా సినిమా రంగానికి ధీటుగా, బుల్లితెర రంగం కూడా పోటీ పడుతుండంతో అందం, సెక్సీ లుక్‌తో పాటు మాటతీరుతో ఆకట్టుకునే యాంకర్లకు డిమాండ్ బాగా పెరిగింది.

మోడలింగ్ రంగంలోని అందమైన ముద్దు గుమ్ములు ఒకప్పుడు ఎక్కువగా సినిమా రంగం వైపే అడుగులు వేసే వారు. కానీ ఇప్పుడు బుల్లితెర రంగం వైపు అడుగు వేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగింది. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్‌తో ఆకట్టుకుంటున్నారు పలువురు టీవీ యాంకర్లు. బికినీల్లో కనిపించడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు.

అలాంటి యాంకర్లలో ఒకరు కోల్ కతా భామ అర్చనా విజయ. అర్చనా విజయకు సంబంధించిన హాట్ ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

బికినీలో అర్చనా విజయ

బికినీలో అర్చనా విజయ


అర్చన విజయ్ బికినీ లుక్. టీవీ యాంకర్లు ఇలా బికినీల్లో దర్శనం ఇవ్వడం చాలా అరుదనే చెప్పాలి.

యాంకర్‌గా..

యాంకర్‌గా..


ఛానల్ ‘వి' యాంకర్‌గా, సోనీ మాక్స్ టెలివిజన్లో ఐపీఎల్ 5 యాంకర్‌గా, కలర్స్ ఛానల్ యాంకర్‌గా పని చేసి తన అందచందాలు, గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అర్చనా విజయ.

అర్చనా విజయ

అర్చనా విజయ


అర్చన విజయ నవంబర్ 1982న జన్మించింది. మెడల్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా, వీడియో జాకీగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

కోల్‌కతా భామ

కోల్‌కతా భామ


కోల్ కతాలో పుట్టి పెరిగిన అర్చన విజయ స్థానికంగా ఉన్న లోరెటో హౌస్ అనే స్కూల్‌లో చదువుకుంది. భవానీపూర్ సోసైటీలో కాలేజీ విద్య పూర్తి చేసింది.

గ్రాజ్యుయేషన్

గ్రాజ్యుయేషన్


అర్చన విజయ తన గ్రాజ్యుయేషన్ పట్టాను యూనివర్సీటీ ఆఫ్ కలకత్తా నుండి పొందింది. కాలేజీ రోజుల్లో అర్చన విజయ చాలా యాక్టివ్ గా ఉండేదట.

ముంబైకి...

ముంబైకి...


గ్రాజ్యుయేషన్ పూర్తియిన తర్వాత అర్చన విజయ ముంబైకి షిప్టయింది. మోడలింగ్ రంగంలో రాణించాలనే ఉద్దేశ్యంతో ఆరంగంలో దూసుకెళ్లింది.

సచిన్ టెండూల్కర్‌తో..

సచిన్ టెండూల్కర్‌తో..


ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో యాంకర్ అర్చన విజయ.

కెమెరా చేతపట్టి..

కెమెరా చేతపట్టి..


క్రికెట్ మ్యాచ్‌లను చిత్రీకరించే ప్రత్యేకమైన కెమెరాతో చిత్రీకరణ ఎలా చేస్తారో తెలుసుకుంటున్నఅర్చన విజయ.

మోడలింగ్ రంగంలో...

మోడలింగ్ రంగంలో...


డిజైన్ సునీత్ వర్మ కోసం అర్చన విజయ తొలిసారిగా మిలన్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసింది. ఆ తర్వాత ఆమె అందానికి, ప్రతిభకు అంతా ముగ్ధులైపోయారు.

ప్రముఖ డిజైన్లతో...

ప్రముఖ డిజైన్లతో...


అర్చనా విజయ దేశంలోని ప్రముఖ డిజైనర్ల దుస్తులు ధరించి పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. తరుణ్ తహిల్యాని, రోహిత్ బాల్, నరేంద్ర కుమార్, సబియా సాచి, మనీష్ మల్హోత్రాలతో కలిసి పని చేసింది.

ప్రముఖ బ్రాండ్లకు ప్రచార్తగా..

ప్రముఖ బ్రాండ్లకు ప్రచార్తగా..


పార్కర్ పెన్, క్యూటికూరా, టయోటా కరోల్లా, ఫ్రూటి, ఎల్ఓరియాల్, సామ్ సంగ్ మొబైల్, నైక్ వంటి సంస్థలకు ప్రచార కర్తగా పని చేసింది.

టీవీ యాంకర్‌గా..

టీవీ యాంకర్‌గా..


2004లో చానల్ ‘వి'లో అర్చన విజయ తన కెరీర్ మొదలు పెట్టింది. గెట్ గార్జియస్ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా, వీడియో జాకీగా రెండు సీజన్లలోనూ కొనసాగింది.

. నైపుణ్యంతో గుర్తింపు..

. నైపుణ్యంతో గుర్తింపు..


యాంకరింగులో మంచి నైపుణ్యం ప్రదర్శించడంతో అదే ఛానల్‌లో ఆమెకు ప్రమోషన్ కూడా వచ్చింది. ఛానల్ వి ఫ్రీడమ్ ఎక్స్ ప్రెస్ పేరుతో నిర్వహించిన ట్రావెల్ షో 1, 2 భాగాలకు పని చేసింది.

స్టోర్ట్స్ ఛానల్‌లో...

స్టోర్ట్స్ ఛానల్‌లో...


యాంకరింగులో ఆమె ప్రతిభను గమనించిన నియో స్టోర్ట్స్ వారు ఆమెను టూర్ డైరీ అనే షో కోసం హైర్ చేసుకున్నారు. ఇండియన్ క్రికెట్ టీం వెళ్లే ప్రాంతాల్లో పర్యటించి యాంకరింగ్ చేసింది.

సాంప్రదాయ వస్త్రధారణలో..

సాంప్రదాయ వస్త్రధారణలో..


అర్చన విజయకు మోడ్రన్ డ్రెస్సులు బాగా సూటవుతాయి. సంప్రదాయ దుస్తుల్లో ఆమె ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేదు అనడానికి ఈ ఫోటోయే నిదర్శనం.

సిసిఎల్ టోర్నీలో..

సిసిఎల్ టోర్నీలో..


సినీ తారల సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సందర్భంగా హీరోయిన్ ప్రియమణితో కలిసి అర్చన విజయ..

పర్ ఫెక్ట్ బాడీ షేప్

పర్ ఫెక్ట్ బాడీ షేప్


అర్చనా విజయ మోడలింగులో రాణించడానికి కారణం ఆమె అందం, పర్ ఫెక్ట్ బాడీ షేపులు, ఆకట్టుకునే మాటతీరు, చలాకీతనమే అని ఎంటర్టెన్మెంట్ రంగ నిపుణుల అభిప్రాయం.

హాట్ బ్యాక్‌లుక్

హాట్ బ్యాక్‌లుక్


అర్చనా విజయ పర్ ఫెక్ట్ హాట్ అండ్ సెక్సీ బాక్ లుక్.

స్టోర్ట్స్ ఛానల్‌లో...

స్టోర్ట్స్ ఛానల్‌లో...


యాంకరింగులో ఆమె ప్రతిభను గమనించిన నియో స్టోర్ట్స్ వారు ఆమెను టూర్ డైరీ అనే షో కోసం హైర్ చేసుకున్నారు. ఇండియన్ క్రికెట్ టీం వెళ్లే ప్రాంతాల్లో పర్యటించి యాంకరింగ్ చేసింది.

English summary
Archana Vijaya is a model, video jockey and television presenter. She started off as a model and then was a video jockey with Channel V in India and is now a television presenter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu